హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీ ఎంపీ మహువాకు సుప్రీం షాక్

విద్వేషపూరిత ప్రసంగం కేసులో పోలీసుల ఎదుట హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది. ఈ సందర్భంగా కోడిగుడ్లకే భయపడుతున్నారా..? అని నిలదీసింది. 'మీరు పార్లమెంట్ సభ్యులు.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి, గుడ్లంటే భయమా?’ అని ప్రశ్నించింది.