KMM: వారాంతం, బోనాలు, అమావాస్య సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. ఈ నెల 8, 9 తేదీల్లో వారాంతపు సెలవులు, 10న బోనాల సందర్భంగా సెలవు ఉంటుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 11న మార్కెట్ పనిచేస్తుందని, 12న అమావాస్య సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 13 నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు.
వార్తలు
వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు


