ADB : ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ PMRCలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిటీ ఆద్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ సభ్యులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA రాష్ట్ర బృందానికి ఏజెన్సీ ప్రాంత రైతుల సమస్యలను వివరించారు.
వార్తలు
రైతు సమస్యలపై MLA సమీక్షా సమావేశం


