VZM: వర్షా బావ పరిస్థితిలో ఎదుర్కునేందుకు రైతన్న కోసం ఉపశమన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ గాలి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గజపతినగరంలోని రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు కురవకపోతే వరి స్థానంలో అపరాల విత్తనాలు ఇచ్చేందుకు కార్యాచరణ చేయడం జరిగిందన్నారు.
వార్తలు
ఉపశమన కార్యాచరణ ప్రణాళిక


