ATP: అనంత స్పోర్ట్స్ చాంపియన్షిప్‌లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. చదువు మానసిక ఎదుగుదలను ఇస్తే, ఆటలు శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని చెప్పారు. చదువు, క్రీడలు నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివని, రెండింటినీ సమన్వయం ముందుకెళ్లాలని సూచించారు.
వార్తలు
'క్రీడల్లోనూ రాణించాలి'


