ADB: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని ప్రధానోపాధ్యాయుడు వీర కుమార్ అన్నారు. శుక్రవారం బోరజ్ మండలంలోని రాంపూర్ (టీ) ప్రభుత్వ పాఠశాలలో రూ.15 వేల విలువగల స్పీకర్ సెట్ ను భీంపూర్ విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి విరాళంగా అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.
వార్తలు
'పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలి'


