ఇటీవల NDAలో చేరిన ఎంపీలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నుంచి షిండే వర్గంలో చేరిన ఎంపీలు, టీఎంసీ రెబెల్స్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కొత్త పార్టీ అని ఆందోళన చెందొద్దని సూచించారు. 'మీకు నేనున్నాను. NDA కుటుంబంలో ప్రతి వ్యక్తికి గౌరవం, రాజకీయాల్లో అవకాశం ఇస్తాం' అని భరోసా ఇచ్చారు. ప్రతి ఎంపీకి తన మద్దతు ఉంటుందని వెల్లడించారు.
వార్తలు
మీకు నేనున్నా: మోదీ


