హైదరాబాద్: 28°C
వార్తలు

సత్తెనపల్లి ప్రజా సమస్యల పరిష్కార వేదిక

PLD: సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందజేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు.