చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌కు సంబంధించి మెటాకు NHRC నోటీసులు జారీ చేసింది. ఇన్ స్టా ప్రకటనలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను వ్యాప్తి చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మండిపడింది. ఈ అంశంపై మెటాతో పాటు 8 రాష్ట్రాల డీజీపీలకు కూడా నోటీసులు పంపించింది. ఇలాంటి ప్రకటనలను తొలగించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని వివరణ ఇవ్వాలని కోరింది.
వార్తలు
మెటాకు NHRC నోటీసులు


