ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. ఈ ఆందోళనల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఆ ప్రాంతంలో ఆందోళనలను ఎందుకు శాశ్వతంగా నిలిపివేయకూడదని కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులు న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మేరకు స్పందించాలని కేంద్రానికి, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
వార్తలు
కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు


