హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్

సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ విడాకుల కేసును వెనక్కి తీసుకున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసును ముగిస్తున్నట్లు చెంగల్పట్టు జిల్లా కోర్టు ప్రకటించింది. ఈ కేసును కొట్టివేయడంతో తిరిగి విజయ్ దంపతులు ఒక్కటయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తిరిగి ఒక్కటవ్వడానికి వారి కుటుంబసభ్యులు సహకరించినట్లు సమాచారం.