తమ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ నెల 10, 11, 12న పార్లమెంటు సమావేశాలకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో కేంద్రం ఉభయ సభల్లో కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరు కావాలని సూచించింది.
వార్తలు
ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ


