హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో అమరావతి ఛాంపియన్‌షిప్–2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. పల్నాడు జిల్లా నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.