హైదరాబాద్: 28°C
వార్తలు

మదనపల్లెలో జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీ

అన్నమయ్య: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో చేనేత సహకార సంఘాలు, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఘన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా, సబ్ కలెక్టర్‌ను కలిసి చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు, జనసేన నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.