హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు

GNTR: వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్య పంటలను సాగు చేయడం ద్వారా రైతులు తక్కువ నీటితో లాభాలు పొందవచ్చని లాం వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఫిరంగిపురం మండలంలోని రేపూడి, పొనుగుపాడు, బేతపూడి గ్రామాలను శుక్రవారం లాం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ వీ. శైలజ, డాక్టర్ వీ. మనోజ్‌కుమార్ సందర్శించారు.