హైదరాబాద్: 28°C
వార్తలు

తాడికొండలో ప్రజా గ్రీవెన్స్

గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులోని తాడికొండ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అర్జీలను స్వీకరించారు. త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.