NTR: విజయవాడ కలెక్టరేట్‌లో అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. లక్ష్మణస్వామి వర్మ చేసిన ప్రజాసేవ, ఆయుర్వేద వైద్యం, అగ్నికుల క్షత్రియుల చరిత్రకు చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు.
వార్తలు
లక్ష్మణస్వామి వర్మకు నివాళులర్పించిన మంత్రి


