ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని ఖరీదా గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ సామూహిక విందులో భోజనం చేసిన 30 మంది పిల్లలతో సహా 70 మందికి పైగా గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విందులో ఆహారం తిన్న తర్వాత వారికి వాంతులు, విరోచనాలు కలగడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు, ఆహారం వికటించడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
సాముహిక విందు తిని 70 మందికి అస్వస్థత


