SRPT: హుజూర్‌నగర్‌లో విద్యుత్ కోతలు, తాగునీటి ఇబ్బందులు, ఎరువుల కొరత, లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యలు తీవ్రంగా ఉన్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేని మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'సమస్యలపై మంత్రి నిర్లక్ష్యం'


