హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం

NLR: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలియజేశారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని ఆమె కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు దగ్గర నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలన్నారు.