E.G: కొవ్వూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న 223 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 223 మంది సహాయకురాళ్లకు యూనిఫామ్ చీరలను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా శుక్రవారం అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటుదన్నారు.
వార్తలు
అంగన్వాడీ సిబ్బందికి యూనిఫామ్ చీరలు పంపిణీ!


