GNTR: ఫిరంగిపురం (మం) పొనుగుపాడు బీసీ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ప్రసన్న రాణి పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని తెలిపారు.
వార్తలు
తల్లిపాల వారోత్సవాలపై అవగాహన


