BHNG: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చేనేత రంగం భారతీయ సంస్కృతికి ప్రతీక అని, నేతన్నల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చేనేత ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానం పారదర్శకతను పెంచుతుందని తెలిపారు. అనంతరం అర్హులైన చేనేత కార్మికులకు చెక్కులు పంపిణీ చేసి అభినందించారు.
వార్తలు
చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ


