హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల నిరసనలపై సీఎం స్పందన

జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనలపై సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిరసనకారులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. JPSC, JSSC అభ్యర్థుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.