హైదరాబాద్: 28°C
వార్తలు

దోమల మందు పిచికారి చేయించిన వైద్యులు

BDK: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు ఇవాళ ఫ్రైడే ఫ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా విప్పల గుంపు ఆదివాసి గ్రామంలో పర్యటించి దోమల మందు పిచికారి చేయించారు. ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూడాలని తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నారు.