హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రంప్‌ ఒత్తిడితోనే.. ఈ20 పాలసీ: కేజ్రీవాల్‌

కేంద్రంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులకు మార్గం కల్పించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి నుంచి ప్రధాని మోదీ బయటపడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో E20 పాలసీని దేశ ప్రజలకు బలవంతగా రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.