E.G: రాజమండ్రిలోని 9వ డివిజన్‌లో రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి – సంక్షేమం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన డోర్ టూ డోర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
వార్తలు
'ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ సేవలు'


