SS: తలుపుల మండలం బట్రేపల్లి శ్రీచౌడేశ్వరి దేవి, శివాలయాల పునఃనిర్మాణం కోసం వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డా. బత్తల హరిప్రసాద్ రూ. 1,00,000 విరాళం అందజేశారు. ఇప్పటికే ప్రకటించిన రూ. 2 లక్షలలో భాగంగా గతంలో ఒక లక్ష ఇవ్వగా, ఇప్పుడు మరో లక్ష రూపాయల నగదును గుడి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
ఆలయాల పునఃనిర్మాణం కోసం విరాళం!


