NDL: జర్నలిస్టులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయడాన్ని ఏపీ జర్నలిస్టుల పరిరక్షణ సమితి (APJPS) నాయకులు వ్యతిరేకించారు. రాష్ట్ర అధ్యక్షుడు శివరామయ్య, డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు మణిధర్ రావు శుక్రవారం మాట్లాడుతూ.. ఈ విధానం మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం పునఃపరిశీలించాలని, జర్నలిస్టుల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు.
వార్తలు
క్యూఆర్ కోడ్ విధానంపై జర్నలిస్టుల అభ్యంతరం


