హైదరాబాద్: 28°C
వార్తలు

'బంద్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారు'

PPM: ఆగస్టు 8న నిర్వహించనున్న మన్యం బంద్‌ను నిర్వీర్యం చేసేలా గిరిజన శాఖ మంత్రి వ్యవహరిస్తున్నారని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. జీవో నెం.3 ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని,1/70 చట్టాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేరోజు గిరిజన ఉత్సవాలు నిర్వహించడం ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.