KRNL: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేలుకొలిపే ఉద్దేశంతో సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య పాదయాత్రను ప్రారంభించారు. రోడ్ల వెడల్పు పనులు, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులకు కొత్త పింఛన్లు, నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
వార్తలు
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పాదయాత్ర


