TG:కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. అంబేద్కర్ కృషి వల్లే తనలాంటి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి మంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. గాంధీకి ఇచ్చిన గౌరవం మాదిరిగానే అంబేద్కర్‌కు కూడా సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
నోట్లపై అంబేద్కర్ ఫోటో ముంద్రించాలి: మంత్రి


