వందేమాతరం గీతానికి జాతీయ గీతం హోదా కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. పార్లమెంటు ఉభయసభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇకపై 'జనగణమన'తో పాటు 'వందేమాతరం' కూడా జాతీయ గీతంగా గుర్తింపు పొందింది. ఈ గీతాన్ని అడ్డుకున్నా, అవమానించినా చట్టరీత్యా కఠినమైన నేరంగా పరిగణిస్తారు. దేశభక్తి గీత గౌరవాన్ని కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
వార్తలు
ఇకపై జనగణమనతో సమానంగా వందేమాతరం


