KMM: స్రవంతి టీచర్ డెప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా రేమిడిచర్ల హైస్కూల్ గేటుకు గ్రామస్తులు, తల్లిదండ్రులు తాళం వేశారు. పిల్లలను బయటకు పంపి, ఉపాధ్యాయులను లోపలే ఉంచి నిరసన తెలిపారు. ఎంఈవో మురళి మోహనరావు వైఖరికి వ్యతిరేకంగా 'మా టీచర్ మాకే కావాలి' అంటూ విద్యార్థులు, అఖిలపక్ష నాయకులు గేటు ముందు బైఠాయించారు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు భావోద్వేగానికి గురయ్యారు.
వార్తలు
'మా టీచర్ మాకే కావాలి' అంటూ రేమిడిచర్లలో నిరసన.!


