హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సారె ఊరేగింపు

AKP: నక్కపల్లి మండలం రేబాకలో వేంచేసియున్న గ్రామ దేవత గూడుపమ్మ తల్లికి ఆషాడ మాసం సందర్భంగా గ్రామస్తులు సారె, బోనాలు సమర్పించారు. శుక్రవారం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు సారె, బోనాలను మహిళలు మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించి ఆలయానికి తీసుకువెళ్లారు. అనంతరం సారెను నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.