SKLM: రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పాస్ పుస్తకాలను ప్రభుత్వం రూపొందించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం గార మండలం కొత్తూరు సవిరిగం పంచాయతీలో రీ- సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి 708 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే అందజేశారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం


