హైదరాబాద్: 28°C
వార్తలు

'సమస్యల పరిష్కారమే లక్ష్యం'

AKP: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావుతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారిస్తున్నామన్నారు.