హైదరాబాద్: 28°C
వార్తలు

కోర్టుకు హాజరైన ఐఏఎస్ సందీప్

TG: కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన రూ.33 కోట్లు చెల్లించకపోవడంపై సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. గతంలో వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించినా, ఆయన హాజరుకాకపోవడంతో అఫిడవిట్ కూడా సమర్పించలేదు. దీంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సందీప్‌కుమార్ కోర్టులో హాజరయ్యారు.