హైదరాబాద్: 28°C
వార్తలు

'సామాజిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలకం'

NLG: కొండమల్లేపల్లి మండలం గౌరీకుంట తండా, గుడితండా గ్రామాల్లో నూతనంగా రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాలను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక అభివృద్ధికి మహిళా సంఘాలు కీలక శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు. సమావేశాలు నిర్వహించేందుకు ఉపయోగం అన్నారు.