హైదరాబాద్: 28°C
వార్తలు

'టీచర్లు పడిన కష్టాలు ఎవరూ మర్చిపోలేదు'

NLR: డీఎస్సీ పై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని APEWID కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు అన్నారు. శుక్రవారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిగా లోకేశ్‌కు వస్తున్న ప్రతిష్టను తట్టుకోలేక వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.