హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల బస్సు పాసుల గడువు పెంపు

KMR: రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టుల బస్సు పాసుల గడువును పెంచుతూ సమాచార పౌరసంబంధాల శాఖ నిర్ణయం తీసుకుంది. 2026-2028 సంవత్సరాలకు సంబంధించి కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పాత అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటును AUG 24 వరకు పొడిగించారు. దీనికి అనుగుణంగా, జర్నలిస్టుల బస్సు పాసుల గడువును కూడా ఆగస్టు 24 వరకు పొడిగించారు.