హైదరాబాద్: 28°C
వార్తలు

'జైల్ భరో విజయవంతం చేయండి'

AKP: నర్సీపట్నం సీఐటీయు కార్యాలయంలో శుక్రవారం జైలు భరో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ.. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రద్దు,లేబర్ కోడ్‌లు రద్దు చేయాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ. 31,000 ఇవ్వాలన్నారు.కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు.