ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోక్సో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న అంశంపై జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) తీవ్రంగా స్పందించింది. చిన్నారుల భద్రతకు ముప్పు వాటిల్లుతున్న ఈ ఘటనలపై ఇన్‌స్టా మాతృసంస్థ మెటాతో పాటు 8 రాష్ట్రాల డీజీపీలకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
వార్తలు
ఇన్‌స్టాగ్రామ్‌లో పోక్సో చట్ట ఉల్లంఘనలు


