HNK: మెట్టుగుట్ట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. శుక్రవారం ఆలయ చైర్మన్, ఈవో, అర్చకులు ఆయనను హన్మకొండ క్యాంపు కార్యాలయంలో కలసి ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే పవిత్రోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయంలో రూ.6.98 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
వార్తలు
మెట్టుగుట్ట ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ


