ATP: ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు పాల్గొన్నారు. సమావేశంలో కార్గో సేవల విస్తరణ, ఆదాయ వృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై సమగ్రంగా చర్చించినట్లు నాగరాజు తెలిపారు.
వార్తలు
ఆర్టీసీ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న పూల నాగరాజు


