హైదరాబాద్: 28°C
వార్తలు

చేనేత కార్మికులను సత్కరించిన ఎమ్మెల్యే

SKLM: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరావు శుక్రవారం లావేరు మండలం అప్పాపురం గ్రామానికి చేనేత కార్మికులను సత్కరించారు. నేతన్నల సంక్షేమానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘నేతన్న సేవలో’ పథకం, విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముప్పిడి సురేష్, తోటయ్య దొర, శ్రీను తదితరులు ఉన్నారు.