MBNR: జడ్చర్ల పట్టణంలో మండల్ డే సందర్భంగా మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు బిందేశ్వరి ప్రసాద్ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీల హక్కులు, సమాన అవకాశాల కోసం మండల్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. మండల్ డేను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
సామాజిక న్యాయానికి దిక్సూచి బీపీ మండల్


