హైదరాబాద్: 28°C
వార్తలు

మూసీ ప్రాజెక్టుకు మొదలైన వరద

NLG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ఈరోజు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638.70 అడుగులకు చేరుకుంది. మరోవైపు కాలువల ద్వారా వ్యవసాయ అవసరాల కోసం అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.