హైదరాబాద్: 28°C
వార్తలు

'ద్విచక్ర వాహనదారులపై చర్యలు తీసుకోండి'

MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట వందలాదిగా అనధికారికంగా పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవారు తమ వాహనాలను ఫుట్ పాత్ పై యధేచ్చగా నిలిపి నింపాదిగా సాయంత్రం వచ్చి తీసుకెళ్తున్నారని, ఆ కారణంగా పాదచారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.