హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ Vs వైసీపీ.. పోలీసులు అప్రమత్తం

AP: అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో టీడీపీ కార్యకర్తలతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశానికి సిద్ధమయ్యారు. అయితే, మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా దీక్షకు చేయనున్నారు. ఒకేచోట TDP, YCP కార్యక్రమాలతో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. DSC నియామకాల్లో అక్రమాలంటూ వైసీపీ నిరసన తెలుపుతోంది.